తెలంగాణలో రైతును రాజుగా చూడడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. టిపిసిసి ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ ఇమ్మడి దయాకర్ .

బాహు బలం ప్రతినిథి హుజూరాబాద్ జూలై 18: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల చూపిస్తున్న ప్రేమను తెలంగాణలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేసినందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రతి రైతు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని టిపిసిసి ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ ఇమ్మడి దయాకర్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తారని అన్నారు ఇవాళ రాష్ట్రం అప్పు ల్లో ఉన్నప్పటికీ రైతు అప్పు తీర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కు తుందని అన్నారు వ్యవసాయం దండగని చెప్పిన వారికి ఇవాళ ప్రతి పల్లెలో పండగ వాతావరణం నెలకొంది. ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో శ్రీరాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పింది చెప్పినట్టుగా చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిప్పారపు భువన చంద్ర,ఎర్ర కుమార్,రొంటాల లింగయ్య,బత్తుల రాజలింగం,ప్రజాసంఘాల నాయకులు అరుకుటి విష్ణు,శాలపల్లి ఇందిరానగర్ గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !