“సేవ్ గర్ల్ చైల్డ్” అనే అంశం పై జులై 7 న డ్రాయింగ్ పోటీలు..అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల

బాహుబలం న్యూస్
bahubalamtv.in

“సేవ్ గర్ల్ చైల్డ్” అనే అంశం పై జులై 7 న డ్రాయింగ్ పోటీలు..అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల

03 Jul 2024, 4:49 pm BAHUBALAM NEWS

(బాహుబలం న్యూస్ ప్రతినిధి హన్మకొండ) జులై03:
హన్మకొండ కు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 7 వ తేదీన "సేవ్ గర్ల్ చైల్డ్" అనే అంశం పైన హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో ఉదయం 9 గంటలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల ఒక ప్రకటన లో తెలిపారు.ఈ మధ్య కాలంలో చిన్నారులు,మహిళలపై జరుగుతున్నా అఘాయిత్యాలపై ఆమె మీడియా తో మాట్లాడుతూ తనదైన పద్దతిలో పిల్లలకు,పెద్దలకు అవగాహన కలిగించే దిశగా ఆడపిల్లను కాపాడండి అనే అంశం పైన డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఇతర వివరాలకై 8143643337 లో సంప్రదించవచ్చని సూచించారు..

Generating image…

(బాహుబలం న్యూస్ ప్రతినిధి హన్మకొండ) జులై03:
హన్మకొండ కు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 7 వ తేదీన “సేవ్ గర్ల్ చైల్డ్” అనే అంశం పైన హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో ఉదయం 9 గంటలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల ఒక ప్రకటన లో తెలిపారు.ఈ మధ్య కాలంలో చిన్నారులు,మహిళలపై జరుగుతున్నా అఘాయిత్యాలపై ఆమె మీడియా తో మాట్లాడుతూ తనదైన పద్దతిలో పిల్లలకు,పెద్దలకు అవగాహన కలిగించే దిశగా ఆడపిల్లను కాపాడండి అనే అంశం పైన డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఇతర వివరాలకై 8143643337 లో సంప్రదించవచ్చని సూచించారు..

“సేవ్ గర్ల్ చైల్డ్” అనే అంశం పై జులై 7 న డ్రాయింగ్ పోటీలు..అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల

(బాహుబలం న్యూస్ ప్రతినిధి హన్మకొండ) జులై03:
హన్మకొండ కు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 7 వ తేదీన "సేవ్ గర్ల్ చైల్డ్" అనే అంశం పైన హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో ఉదయం 9 గంటలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల ఒక ప్రకటన లో తెలిపారు.ఈ మధ్య కాలంలో చిన్నారులు,మహిళలపై జరుగుతున్నా అఘాయిత్యాలపై ఆమె మీడియా తో మాట్లాడుతూ తనదైన పద్దతిలో పిల్లలకు,పెద్దలకు అవగాహన కలిగించే దిశగా ఆడపిల్లను కాపాడండి అనే అంశం పైన డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఇతర వివరాలకై 8143643337 లో సంప్రదించవచ్చని సూచించారు..

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ సిద్ధాంతకర్తకు సగర్వ నివాళి:… జయశంకర్ సార్ ఆశయాల సాధనే అసలైన అంజలి! స్వరాష్ట్ర స్వప్నాన్ని విశ్వవ్యాప్తం చేసిన అమర జ్ఞాని.. కరీంనగర్‌లో ఘనంగా జయంతి వేడుకలు. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !