చెల్పూర్ లో ఆకట్టుకున్న హనుమాన్ స్వాముల సంకీర్తణ. – రథోత్సవంలో భక్తుల ప్రత్యేక పూజలు

బాహుబలం న్యూస్ హుజూరాబాద్,మే 28
మండలంలోని చెల్పూర్ గ్రామంలో మంగళవారం హనుమాన్ మాలధారణ స్వాములు చేపట్టిన గ్రామ సంకీర్తణ భక్తులను ఆకట్టుకుంది. ఉదయం హనుమాన్ మాలధారణ భక్తులు హనుమాన్ దేవాలయం నుంచి గ్రామ పురవీధుల గుండా రథంలో ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించి ఊరేగింపు నిర్వహించారు.స్వాములు భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తూ శ్రీరాముడు,ఆంజనేయుని నామస్మరణలతో నృత్యాలు చేస్తూ రథోత్సవాన్ని కొనసాగించగా మహిళలు మంగళహారతులతో దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలధారణ స్వాములు రాజ్, సంపత్, మహిపాల్,సందీప్,స్వామి,శ్రీధర్,అంజి, వీరాజంనేయ,బద్రి,రవి,రమేష్,అర్జున్,స్వామి,రమేష్, రిత్విక్,దినేష్ భక్తులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !