ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం.

ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం.

బాహుబలం న్యూస్.మే17హుజురాబాద్
శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రోజున పట్టణంలోని విశ్వకర్మ మనుమయ సంఘంలో ఆరాధన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించా రు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ వింత జరిగినా'బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు’అంటూ ప్రజలు నేటికీ గుర్తుకు తెచ్చుకుంటూన్నారని అన్నారు.
కాలజ్ఞాన తత్వాలను బోధించిన,సాక్షాత్ దైవ స్వరూపుడైన శ్రీ శ్రీ శ్రీ పోతూలూరి వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానం లో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి ఈ కాలజ్ఞాన ప్రభోదకర్త ఆరాధన, గురుపూజ మహోత్సవాలు ప్రతియేటా వైశాఖ శుద్ధ దశమి రోజు సిద్ధ సమాధి,శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన, ఘనంగా విశ్వకర్మమనుమయ సంఘం భవనంలోనిర్వహించడం జరుగుతుందని విశ్వకర్మ మనుమయ సంఘం పట్టణ,మండల అధ్యక్షులు చల్లూరి రఘుచారి,తాటికొండ శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉపఅధ్యక్షులు చక్కనం శ్రీనివాస్,ముఖ్య సలహాదారు డు కోరపల్లి చారి,ప్రధాన కార్యదర్శి ఎగ్గోజు నరసింహచారి, కోశాధికారి వేమునూరి రాజు,సహకార్యదర్శి బండ్లోజు లింగమూర్తి,ఎదులాపురం సదానందం,సంఘ సభ్యులు తదితరులు పాల్గొని ఆరాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు

Share ePaper Clip

Preparing image...

బాహుబలం న్యూస్.మే17హుజురాబాద్
శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రోజున పట్టణంలోని విశ్వకర్మ మనుమయ సంఘంలో ఆరాధన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించా రు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ వింత జరిగినా’బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు’అంటూ ప్రజలు నేటికీ గుర్తుకు తెచ్చుకుంటూన్నారని అన్నారు.
కాలజ్ఞాన తత్వాలను బోధించిన,సాక్షాత్ దైవ స్వరూపుడైన శ్రీ శ్రీ శ్రీ పోతూలూరి వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానం లో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి ఈ కాలజ్ఞాన ప్రభోదకర్త ఆరాధన, గురుపూజ మహోత్సవాలు ప్రతియేటా వైశాఖ శుద్ధ దశమి రోజు సిద్ధ సమాధి,శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన, ఘనంగా విశ్వకర్మమనుమయ సంఘం భవనంలోనిర్వహించడం జరుగుతుందని విశ్వకర్మ మనుమయ సంఘం పట్టణ,మండల అధ్యక్షులు చల్లూరి రఘుచారి,తాటికొండ శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉపఅధ్యక్షులు చక్కనం శ్రీనివాస్,ముఖ్య సలహాదారు డు కోరపల్లి చారి,ప్రధాన కార్యదర్శి ఎగ్గోజు నరసింహచారి, కోశాధికారి వేమునూరి రాజు,సహకార్యదర్శి బండ్లోజు లింగమూర్తి,ఎదులాపురం సదానందం,సంఘ సభ్యులు తదితరులు పాల్గొని ఆరాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !