విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తాం! పి ఆర్ టీ యూ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు రావుల్కార్ వెంకటేష్

బాహుబలం న్యూస్.హుజురాబాద్,మే 17:ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలపై తమ సంఘం రాష్ట్ర స్థాయిలో అంకి త భావంతో నిరంతరం పోరాడుతోందని ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రావులకార్ వెంకటేష్ అన్నారు.శుక్రవారం హైదరాబాద్ లో పి ఆర్ టీ యూ రాష్ట్ర అధ్యక్షడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని సంఘ భవనంలో వెంకటేష్ ఆధ్వర్యంలో హన్మకొండ ఉపాధ్యాయులు కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను తమ రాష్ట్ర అధ్యక్షడు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించిన నాటి నుండి హర్షవర్ధన్ రెడ్డి తమ సంఘం అధ్యక్షునిగా ఉపాధ్యాయుల,విద్యారంగ సమస్యలపై పోరాడుతున్నారని,ఉపాధ్యాయులకు అండగా నిలిచారని ప్రశంసించారు. ఉద్యోగ,ఉపాధ్యాయులకు పి ఆర్ సి,ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ,పాఠశాలల్లో సౌకర్యాల కల్పన,నాణ్యమైన విద్య భోధన,పదోతరగతి లో ఉత్తమ ఫలితాలు,ఉపాధ్యాయుల ప్రమోషన్లు,బదిలీలు తదితర అంశాలపై ప్రభుత్వంతో చర్చిస్తామని అన్నారు.రాష్ట్ర అధ్యక్షడు హర్షవర్ధన్ రెడ్డి తమకు అన్ని రంగాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు వెంకటేష్ వెల్లడించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !