ఘోర రోడ్డుప్రమాదం …

బాహుబలం న్యూస్
bahubalamtv.in

ఘోర రోడ్డుప్రమాదం …

15 May 2024, 1:56 pm BAHUBALAM NEWS

బాహుబలం న్యూస్ హుజూరాబాద్ ..
వరంగల్ నుండి కరీంనగర్ వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ తాడికల్ బస్టాండ్ వద్ద నిలబడి ఉన్న ఆరుగురుని ఢీ కొట్టింది.అదుపు తప్పిన ట్యాంకర్ పూదరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై బోల్తాపడగా ఆయన అక్కడికక్కడే మరణించారు.ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంది.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి తరలిస్తున్నారు.మరిన్ని విషయాలు తెలి యాల్సిఉంది.గ్రామస్తులు టాంకర్ డ్రైవర్ క్లీనర్లను గ్రామ పంచాయతీలో బంధించారు.

Generating image…

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ సిద్ధాంతకర్తకు సగర్వ నివాళి:… జయశంకర్ సార్ ఆశయాల సాధనే అసలైన అంజలి! స్వరాష్ట్ర స్వప్నాన్ని విశ్వవ్యాప్తం చేసిన అమర జ్ఞాని.. కరీంనగర్‌లో ఘనంగా జయంతి వేడుకలు. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !