ఓటర్లకు విందు పార్టీ ఇస్తున్న బిఆర్ఎస్ లీడర్ లపై కేసు నమోదు*

బాహు బలం న్యూస్ హుజూరాబాద్
తేదీ 8 .5 .2024 రోజున ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీం కు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు హుజురాబాద్ క్లబ్ నందు ఏలాంటి అనుమతులు లేకుండా కొంతమంది బి.ఆర్.ఎస్ లీడర్లు ఓటర్లను ప్రభావితం చేయడానికి విందు పార్టీ ఇస్తున్నారని తెలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ టీం వారు అక్కడికి చేరుకొని విచారించగా అట్టి క్లబ్ మెయింటైన్ చేస్తున్న వర్దినేని రవీందర్రావు ఎలాంటి అనుమతులు ఎలక్షన్ అధికారుల నుండి తీసుకోకపోయేసరికి అక్కడ బి.ఆర్.ఎస్ లీడర్లు ఉండి విందు పార్టీ నడుస్తున్నందున అట్టి విందు పార్టీ వలన ఓటర్లు ప్రభావితం అవుతారని ఇలాంటి అనుమతులు తీసుకోకుండా పార్టీ నిర్వహిస్తున్న బిఆర్ఎస్ లీడర్ల పై కేసు నమోదు చేయమని FST Team -2 హుజురాబాద్ మండలం ఇంచార్జ్ ఆర్ రాంబాబు .AE ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసిన పోలీసులు..

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !