గోడిశాల మాజీ సర్పంచ్ కాంగ్రెస్ లో చేరిక

గోడిశాల మాజీ సర్పంచ్ కాంగ్రెస్ లో చేరిక

బాహుబలం న్యూస్.సైదాపూర్ మే 08
సైదాపూర్ మండలం గొడిశాల గ్రామ మాజీ సర్పంచ్ చింత లతా కుమార్.బుధవారం రోజున రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భం గా మంత్రి పొన్నం ప్రభాకర్ గుడిశాల మాజీ సర్పంచ్ లతా కుమార్ లకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా లతాకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న పథకాలకు గ్యారెంటీలు ప్రజలకు చేరుతున్నాయని మరింత గ్రామ ప్రజలకు అందజేయాలని ఉద్దేశంతో,కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ దొంత సుధాకర్,సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్,కే,రాజేందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ లు ముక్కెర శోభ,పోగు రమేష్,గ్రామ శాఖ అధ్యక్షులు చిట్యాల చంద్రమౌళి,గుర్రం మహేష్,యూత్ ప్రెసిడెంట్ రాహుల్ రెడ్డి దాసరి మల్లేషం,పూదరీ గణేష్ , ఎం.లింగమూర్తి,మిడిదొడ్డి ప్రవీణ్,మునిగంటి యాదయ్య, ములుగు రాములు,సుధాకర్,కుమారస్వామి,వేల్పుల రాజ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !