ముదిరాజులను బిసి-డి నుండి బిసి ఏ లోకి మార్చాలని తహసిల్దార్ కు వినతి పత్రం… ముదిరాజుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000కోట్ల బడ్జెట్ కేటాయించాలి.. చేపల వృత్తిలో ఎలాంటి షరతులు లేకుండా సభ్యత్వాలు ఇవ్వాలి… మంత్రివర్గంలో ముదిరాజులకు స్థానం కల్పించాలి..
హుజూరాబాద్ లో అగ్ని ప్రమాదంలో పండ్ల బండ్లు కాలిపోవడం బాధాకరం.. బాధితులకు అండగా నిలిచిన … సామాజిక వేత్త ” సబ్బని వెంకట్.”
ఘనంగా సామాజిక కార్యకర్త,కౌఫౌండేషన్ చైర్మన్,కాశెట్టి కుమార్ జన్మదిన వేడుకలు.. మొక్కలు నాటి పండ్లు పంపిణీ చేసిన కాశెట్టి కుమార్…
హుజురాబాద్ లో ప్రైవేట్ మాధవి నర్సింగ్ హోమ్ సీజ్ జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లపై నిరంతర నిఘా డి ఆర్ ఎ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు డి ఎం హెచ్ ఓ సుజాత వెల్లడి..
పక్షి వాలని చెట్టు కొనో కార్పస్.. • ఈ చెట్టు పెంచితే యమడేంజర్.. • ప్రాణాలకే ముప్పు రావొచ్చు.. • కోనో కార్పస్ మొక్కలతో మానవాళితో పాటు, పర్యావరణానికి ముప్పు.. • హుజురాబాద్ మున్సిపాలిటీలో ఉన్న కోనో కార్పస్ చెట్లను తొలగించాల్సిన అవసరం ఉంది..
హుజురాబాద్ జెడ్పిటిసి బరిలో “యుగతులసి” పార్టీ వ్యవస్థాపకులు “కాశెట్టి” కుమార్? “సర్వే” నిమిత్తం రంగంలోకి దిగిన కాశెట్టి “అనుచరులు” తెలంగాణలో మొదలుకానున్న స్థానిక “కోలాహలం” ఇటీవల “బండి సంజయ్” విజయం కోసం కాశెట్టి తీవ్ర కృషి బిజెపి పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసిందే. రానట్లయితే A.I.F.B. పార్టీకి చెందిన “సింహం” గుర్తుపై రంగంలోకి “కాశెట్టి”?

డాక్టర్ నాగుల సత్యంగౌడ్కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…
హుజూరాబాద్ సింగిల్ విండో చైర్మన్ పదవికి కొలిపాక శంకర్ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్ సీనియర్ నేత నిప్పులు….
తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….
ముదిరాజ్ సంఘం డైరెక్టర్గా గంట శ్రీనాథ్ ఎన్నిక.. ఘనంగా సన్మానించిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత. ముదిరాజ్ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు..
ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.
గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! • ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. • బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….