ఘనంగా సామాజిక కార్యకర్త,కౌఫౌండేషన్ చైర్మన్,కాశెట్టి కుమార్ జన్మదిన వేడుకలు.. మొక్కలు నాటి పండ్లు పంపిణీ చేసిన కాశెట్టి కుమార్…

సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి హుజురాబాద్: జూలై 15:

హుజురాబాద్ మండలం జూపాక- బొత్తలపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ బిజెపి సీనియర్ నాయకుడు కాశెట్టి కుమార్ జన్మదిన వేడుకలు సోమవారం హుజూరాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా అంబేద్క ర్ చౌరస్తా పండ్ల దుకాణాల ఎదురుగా పలురకాల మొక్క లు నాటి వాడికి ట్రీ కార్డులు ఏర్పాటు చేశారు.అనంతరం అక్కడ బాటసారుల కు,ఆటోడ్రైవర్లకు,ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు.అనంతరం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో డయా లసిస్ కేంద్రంలో రోగులకు సేపును (పండ్లు) పంపిణీ చేశారు.మాతా శిశు సంరక్షణ కేంద్రంకు వెళ్లి గర్భిణీలు, బాలింతలకు,రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఎస్సార్ఎస్పి కెనాల్ వెంట పలు రకాల మొక్కలు నాటా రు. కాశెట్టి కుమార్ సామాజిక కార్యకర్తగాక రాజకీయ నాయకుడుగా కూడా ఎంతో మంది ప్రజలకు సుపరిచి తుడని,పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందు బాటులో ఉంటూ నిస్వార్ధంగా సేవలను అందిస్తున్న కాశెట్టి కుమార్ సేవలు అమోఘమైనవి అన్నారు.సామాజిక కార్యకర్త కాశెట్టి కుమార్ నిండా నూరేళ్లు జీవించాల ని ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.పలువురు  ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఆయా కార్యక్రమాలలో హుజురాబాద్ కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త నలుపాల వేణుగోపాల్,పలువురు నాయకు లు,కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..