హుజూరాబాద్ లో అగ్ని ప్రమాదంలో పండ్ల బండ్లు కాలిపోవడం బాధాకరం.. బాధితులకు అండగా నిలిచిన … సామాజిక వేత్త ” సబ్బని వెంకట్.”

బాహు బలం ప్రతినిథి హుజూరాబాద్ జూలై 16: హుజురాబాద్ పట్టణంలోని సోమవారం అర్థరాత్రి ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో లో చిరు వ్యాపారులైన పండ్ల బండ్ల దుకాణదారులకు పండ్లు, ఇతర వ్యాపారస్తుల సామాగ్రి పూర్తిగా దగ్ధం కావడంతో విషయం తెలిసిన వెంటనే హుజురాబాద్ నియోజకవ ర్గానికి చెందిన ప్రముఖ సామాజిక వేత్త,జెన్ ప్యాక్ట్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ స్పందించి తన సానుభూతిని తెలియజేశారు.వారి బాధలో ఒక భాగమై బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించుకుని నష్టపోయిన పండ్ల బండ్ల వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.5,000 ( ఐదు వేల చొప్పున) ఆర్థిక సహాయం ప్రకటించారు.సమయ భావన వలన రాలేకపోతున్నాని బాధను వ్యక్తపరుస్తూ స్వయంగా తానే బాధితులను కలుస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !