బీసీల వ్యతిరేకి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ – సమగ్ర సర్వే మరల సర్వే చెయ్యాలి BRS పార్టీ కన్నాయిగూడెం మండల సోషల్ మీడియా కావిరి అంజన్ రావు నేత..
పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందేర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తా.. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్.
సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఆర్టిఐ కమిషనర్ లను నియమించాలి సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గోపీనాథ్ కట్టెకోల ఏకగ్రీవంగా ఎన్నిక.
కులాల మధ్య కుంపట్లు రాజేసే ప్రజా ప్రతినిధుల సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ప్రజా సంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు.
ఈడబ్లూఎస్ రిజర్వేషన్లకు భంగం వాటిల్లితే తెలంగాణా ఉద్యమ తరహాలో ప్రతిఘటిస్తాం. అధికార పార్టీ నాయకుల వైఖరి పై సీఎం రేవంత్ రెడ్డికి ఓసీ సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు బహిరంగలేఖ.

డాక్టర్ నాగుల సత్యంగౌడ్కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…
హుజూరాబాద్ సింగిల్ విండో చైర్మన్ పదవికి కొలిపాక శంకర్ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్ సీనియర్ నేత నిప్పులు….
తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….
ముదిరాజ్ సంఘం డైరెక్టర్గా గంట శ్రీనాథ్ ఎన్నిక.. ఘనంగా సన్మానించిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత. ముదిరాజ్ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు..
ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.
గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! • ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. • బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….