మీసేవ జిల్లా మేనేజర్ ల ట్రాన్స్ఫర్ మరియు తొలిగింపు లో అక్రమాలు…

బాహు బలంన్యూస్ ప్రతినిధి కరీంనగర్ మార్చి మార్చి 03
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావo ముందు నుండి మీసేవ అనే ప్రాజెక్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల సౌకర్యార్థం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పటి నుండి మీసేవ కేంద్రాల నిర్వాహకులకి ఏమైనా టెక్నికల్ సమస్యలు, రెన్యువల్, కొత్త సర్వీస్ లు,మీసేవ కేంద్రాల పర్యవేక్షణ గురించి ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ (eDM), డిస్ట్రిక్ట్ మేనేజర్ (DM)లని నియమించినారు. రాష్ట్ర ఆవిర్భవం తర్వాత కూడా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్, డిస్ట్రిక్ట్ మేనేజర్ లు ప్రతి జిల్లాకు ఒకరు కొనసాగుతూనే ఉన్నారు.ఇందులో డిస్ట్రిక్ట్ మేనేజర్ ల నియామకాల ప్రక్రియ tgts, ts ఆన్లైన్ ద్వారా జరిగింది . ఇప్పుడు కూడా మీసేవ డిస్ట్రిక్ట్ మేనేజర్ ల పక్రియ tgts, ts ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. ఇటీవల కొన్ని పరిణామాలు వలన మీసేవ డిస్ట్రిక్ట్ మేనేజర్ లను కొందరిని తీసేయడం, దూరంగా ఉండే జిల్లా లకు బదిలీల పక్రియ చేపట్టినారు. ఈ పక్రియ అనుభవం మరియు డిస్ట్రిక్ట్ మేనేజర్ లు పని చేస్తున్న జిల్లా లలోని మీసేవ కేంద్రంల సంఖ్యల ఆధారంగా ఉంటుంది. కానీ ఇక్కడ tgts మీసేవ ప్రాజెక్ట్ ఉద్యోగులు ఇద్దరు, ts ఆన్లైన్ కి సంబందించిన ఒక టీం లీడర్ లు ఓ ప్రతిపక్ష పార్టీ నాయకునీ సూచనలు మేరకు అతను చెప్పినవిధంగా తనకి అనుకూలంగా ఉండేలా ఈ ట్రాన్సఫర్ ల ప్రక్రియ నీ ఇస్టానుసరంగా చేసారు. దీని వలన అనుభవం, అర్హత లు ఉన్న కూడా కొందరు మీసేవ డిస్ట్రిక్ట్ మేనేజర్ లు ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ ప్రతిపక్ష నాయకునితో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. దీనివలన కనీస ఉద్యోగ అర్హత,అనుభవం లేకున్నా వారి కింద మీసేవ కేంద్రం ల సంఖ్య తక్కువ గా ఉన్న కూడా వారిలో కొందరిని కథలపకుండా కొందరిని వారికీ అనుకూలంగా ఉండే జిల్లా లోనే కేటాయిస్తున్నట్లు సమాచారం .tgts మీసేవ ప్రాజెక్ట్ సంబందించిన ఉద్యోగులుకి , ts ఆన్లైన్ టీం లీడర్ లకి ఓ ప్రతిపక్ష రాజకీయ పార్టీ అండగా కూడా ఉంది. వీళ్ళు ఆ పార్టీ కి తొత్తులు గా పని చేస్తున్నారని ప్రచారం లో చర్చికుంటున్నారు. ఇప్పుడు ఉద్యోగం కోల్పోయిన వారి పరిస్థితి అగోమ్య చారంగా మారిపోయింది. మీసేవ డిస్ట్రిక్ట్ మేనేజర్ లకి ముందస్తు సమాచారం లేకుండా మధ్యంతరంగా తీసేయడం వలన వారి యొక్క కుటుంబాలు రోడ్డున పడ్డాయి , వారిలో దాదాపు 40 సంవత్సరాల వయస్సు గలవారే కాబట్టి ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలనీ మరియు అనుభవం అర్హతలు నీ బట్టి ట్రాన్స్ఫర్ల ప్రక్రియ చేపట్టాలని కోరుచున్నారు . అధికారoలో లేకున్నా ఓ ప్రతిపక్ష పార్టీ కి చెందిన నాయకుడు ఇలా అన్నీ విభాగం లలో తన పంతం నెగించుకోవడం హాస్యాస్పదం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..