జూపాక గ్రామ పంచాయతీకి నూతన భవనం నిర్మించాలి శిథిలావస్థకు చేరిన భవనాన్ని పరిశీలించిన డిఎస్పీ నాయకులు..

bahubalamtv Reporter
bahubalamtv.in

జూపాక గ్రామ పంచాయతీకి నూతన భవనం నిర్మించాలి శిథిలావస్థకు చేరిన భవనాన్ని పరిశీలించిన డిఎస్పీ నాయకులు..

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ఆగస్టు 03 : మండలంలోని జూపాక గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరిందని, వెంటనే నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ధర్మ సమాజ్ పార్టీ (DSP) మండల అధ్యక్షుడు మంద రాజు డిమాండ్ చేశారు. పార్టీ అధినేత డాక్టర్ విశారధన్ మహారాజ్ ఆదేశాల మేరకు సోమవారం నాయకులు పంచాయతీ భవనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంద రాజు మాట్లాడుతూ... గ్రామసభలు, అధికారిక సమావేశాలు నిర్వహించే ఈ భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, కొత్త భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సునీతను కోరారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు సభ్యుడు ఇల్లందుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ఆగస్టు 03 : మండలంలోని జూపాక గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరిందని, వెంటనే నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ధర్మ సమాజ్ పార్టీ (DSP) మండల అధ్యక్షుడు మంద రాజు డిమాండ్ చేశారు. పార్టీ అధినేత డాక్టర్ విశారధన్ మహారాజ్ ఆదేశాల మేరకు సోమవారం నాయకులు పంచాయతీ భవనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంద రాజు మాట్లాడుతూ… గ్రామసభలు, అధికారిక సమావేశాలు నిర్వహించే ఈ భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, కొత్త భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సునీతను కోరారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు సభ్యుడు ఇల్లందుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !