ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు…

bahubalamtv Reporter
bahubalamtv.in

ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు…

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ఆగస్టు 01:
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహించిన రెండో విడత సమగ్ర అంతర్గత (ఇంటిగ్రేటెడ్ ఇన్-సర్వీస్) శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ వివరాలను మండల విద్యాధికారి (ఎంఈవో) విడపు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
​గత నెల 30న ప్రారంభమైన ఈ మూడు రోజుల శిక్షణలో 39 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి తెలుగు, ఆంగ్లం, గణితం విషయాల్లో ప్రత్యేక (రెమిడియల్) బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఉపాధ్యాయులు తరగతి గదుల్లో తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు.
​ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం ఊరుగొండ సత్యప్రసాద్, రిసోర్స్ పర్సన్లు అల్లి శ్రీనివాస్, పట్టేం శ్రీనివాస్, తంగళ్లపల్లి శ్రీనివాస్, సీఆర్పీ అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !