జయన్న ఫౌండేషన్ దాతృత్వం: కాట్రపల్లి హనుమాన్ యూత్ అసోసియేషన్‌కు రూ. 28 వేల ఆంప్లిఫైయర్ బహుమతి

bahubalamtv Reporter
bahubalamtv.in

జయన్న ఫౌండేషన్ దాతృత్వం: కాట్రపల్లి హనుమాన్ యూత్ అసోసియేషన్‌కు రూ. 28 వేల ఆంప్లిఫైయర్ బహుమతి

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ సెప్టెంబర్ 26: వినాయక చవితి పండుగ సందర్భంగా హుజురాబాద్ మండలం, కాట్రపల్లి గ్రామంలోని హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు చేసిన విన్నపానికి జయన్న ఫౌండేషన్ ఛైర్మన్, సింగపూర్ వాసి  గుడిపాటి జైపాల్ రెడ్డి అన్న తక్షణమే స్పందించి, సుమారు రూ. 28,000 విలువైన 500 వాట్స్ ఆంప్లిఫైయర్‌ను (Amplifier) బహూకరించారు.

కాట్రపల్లిలోని హనుమాన్ దేవాలయంలో ప్రతి సంవత్సరం వినాయకుడిని ప్రతిష్ఠించే హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు, తమ కార్యక్రమాల కోసం ఒక మంచి ఆంప్లిఫైయర్ అవసరమని కోరారు. అదే సమయంలో గ్రామంలో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వృద్ధుల కోసం మెగా హెల్త్ శిబిరం నిర్వహించేందుకు గ్రామానికి వచ్చిన జయన్న ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీమతి గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి మరియు  గుడిపాటి జైపాల్ రెడ్డి అన్న దృష్టికి ఈ విషయాన్ని యూత్ సభ్యులు తీసుకువచ్చారు.

యువకుల కోరికను ఆలకించిన దాత  గుడిపాటి జైపాల్ రెడ్డి  ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే హైదరాబాద్ నుండి రూ. 28,000 ఖర్చుతో 500 వాట్స్ ఆంప్లిఫైయర్‌ను కొనుగోలు చేసి, గురు వారం రోజు సాయంత్రం గ్రామంలోని యూత్ అసోసియేషన్ సభ్యులకు అందజేసి వెళ్లారు.యూత్ అసోసియేషన్ కోరిక మేరకు వెంటనే స్పందించి, ఇంతటి విలువైన పరికరాన్ని అందించిన సింగపూర్ వాసి, దాతృత్వ హృదయులు  గుడిపాటి జైపాల్ రెడ్డి అన్నగారికి మరియు జయన్న ఫౌండేషన్‌కు కాట్రపల్లి గ్రామ ప్రజలు, హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు. జయన్న ఫౌండేషన్ సామాజిక సేవ మరియు దాతృత్వంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !