రాజలింగమూర్తి మరణం భూపాలపల్లికి తీరని లోటు..తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు/వరంగల్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ అభ్యర్థి ఎస్పీ కె సాగర్.

bahubalamtv Reporter
bahubalamtv.in

రాజలింగమూర్తి మరణం భూపాలపల్లికి తీరని లోటు..తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు/వరంగల్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ అభ్యర్థి ఎస్పీ కె సాగర్.

బాహుబలం న్యూస్ ప్రతినిధి భూపాలపల్లి మార్చి 01; శని వారంరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు గ్రామంలో దారుణ హత్య కు గురికాబడిన.సామాజికవేత్త మరియు భూపాలపల్లి మున్సిపాలిటీ లోని 15వ వార్డు మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి కుటుంబాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్పీకే సాగర్ శనివారం పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతప్పు చేసింది ఎంతటి వారైనా ప్రభుత్వం వదిలిపెట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని మరియు ఈ కేసును సిబిసిఐడి తో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూయించి తక్షణమే చర్యలకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హత్య రాజకీయాలు సమాజానికి మంచిది కాదు ఇది మంచి అలవాటు కాదు దీని తక్షణమే పోలీసు అధికారులు ప్రభుత్వము అడ్డుకట్ట వేయాలి అని తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని అన్నివేళలా తమ కుటుంబానికి మా వంతుగా అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేయడమైనది భగవంతుడు రాజలింగమూర్తి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా అని అన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !