నిరుపేదలకు అండగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ – హుజూరాబాద్‌లో లబ్ధిదారుడి గృహప్రవేశంలో పాల్గొన్న కౌన్సిలర్ మొగిల

bahubalamtv Reporter
bahubalamtv.in

నిరుపేదలకు అండగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ – హుజూరాబాద్‌లో లబ్ధిదారుడి గృహప్రవేశంలో పాల్గొన్న కౌన్సిలర్ మొగిల

బాహు బలంన్యూస్ హుజూరాబాద్‌ టౌన్: నిరుపేదలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'ఇందిరమ్మ ఇళ్ల' పథకాన్ని అమలు చేస్తోందని హుజూరాబాద్ మున్సిపల్ 29వ వార్డు కౌన్సిలర్ బొరగాల మొగిలి-లక్ష్మి దంపతులు పేర్కొన్నారు. బుధవారం వార్డు పరిధిలోని లబ్ధిదారులు పర్లపెల్లి సుమలత-సదానందం నిర్మించుకున్న నూతన గృహప్రవేశ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కౌన్సిలర్ బొరగాల మొగిలి మాట్లాడుతూ.. ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ కనీస అవసరాలని, అందులో అత్యంత కీలకమైన సొంతింటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం లక్షలాది మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని చెప్పారు. అర్హులైన పేద ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో వార్డు అధికారి లత, మహిళా కాంగ్రెస్ నాయకురాలు మొలుగు రాధ, యూత్ కాంగ్రెస్ నాయకులు రేణికుంట్ల సందీప్, చిట్యాల రేవంత్ మరియు స్థానిక యువకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్‌ టౌన్: నిరుపేదలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని అమలు చేస్తోందని హుజూరాబాద్ మున్సిపల్ 29వ వార్డు కౌన్సిలర్ బొరగాల మొగిలి-లక్ష్మి దంపతులు పేర్కొన్నారు. బుధవారం వార్డు పరిధిలోని లబ్ధిదారులు పర్లపెల్లి సుమలత-సదానందం నిర్మించుకున్న నూతన గృహప్రవేశ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కౌన్సిలర్ బొరగాల మొగిలి మాట్లాడుతూ.. ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ కనీస అవసరాలని, అందులో అత్యంత కీలకమైన సొంతింటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం లక్షలాది మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని చెప్పారు. అర్హులైన పేద ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో వార్డు అధికారి లత, మహిళా కాంగ్రెస్ నాయకురాలు మొలుగు రాధ, యూత్ కాంగ్రెస్ నాయకులు రేణికుంట్ల సందీప్, చిట్యాల రేవంత్ మరియు స్థానిక యువకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !