మత రాజకీయాలు చేస్తుండా ? భూకబ్జాలు చేస్తుండా? విద్య నేర్పి ఉద్యాగ అవకాశాలు కల్పించే నరేందర్ రెడ్డీకే మా మద్దతు. వెలుగునీడ స్వచ్చంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మోరే గణేష్ .దళిత బంధు ఆత్మ గౌరవ సంక్షేమ సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరపెల్లి శివప్రసాద్ .

bahubalamtv Reporter
bahubalamtv.in

మత రాజకీయాలు చేస్తుండా ? భూకబ్జాలు చేస్తుండా? విద్య నేర్పి ఉద్యాగ అవకాశాలు కల్పించే నరేందర్ రెడ్డీకే మా మద్దతు. వెలుగునీడ స్వచ్చంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మోరే గణేష్ .దళిత బంధు ఆత్మ గౌరవ సంక్షేమ సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరపెల్లి శివప్రసాద్ .

బాహుబలం న్యూస్ ప్రతినిధి శంకరపట్నo ఫిబ్రవరి 20
ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ గా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వెలుగు నీడ స్వచ్చంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మోరే గణేష్ దళిత బంధు ఆత్మ గౌరవ సంక్షేమ సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరపెల్లి శివప్రసాద్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా శంకరపట్నం మండలంలోని పలువురు పట్టబద్రులను కలుస్తూ డోర్ టు డోర్ నరేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేశారు.
రాష్ట్రంలో కార్పొరేట్ విద్యతో రాష్ట్ర పేరెంట్స్ ను ఆర్థికంగా దోచుకుంటున్న క్రమంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉంటూ ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల నెలకొల్పి వేలాదిమంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది దేశంలోని ముఖ్యమైన వైద్య విద్యలో ఐఐటి కళాశాలలో ప్రముఖ ఉద్యోగ సంస్థల్లో అగ్రశ్రేణిలో నిలబెట్టడానికి తన వంతు కృషిచేసి విద్యార్థుల భవిష్యత్తు తన భవిష్యత్తుగా భావించి శ్రమించిన నరేందర్ అన్న ఎమ్మెల్సీగా గెలిస్తే పట్టబద్దుల హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడి హక్కులు సాధిస్తారని గణేష్ వివరించారు కరీంనగర్ జిల్లా తో పాటు చుట్టుపక్కల ఉన్న విద్యార్థులంతా నరేందర్ సార్ ట్యూషన్ చెప్తేనే తాము విద్యలో రాణిస్తామని భావనతో వందలాదిగా సార్ ట్యూషన్ లో చేరిన విద్యార్థుల భవిష్యత్తు కోసం తను పీహెచ్డీ లాంటి ఉన్నత విద్యను త్యాగం చేసి తన విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దిన త్యాగశీలి నరేందర్ అన్నని కొనియాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన మొదలైన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్ ఫోర్స్ నరేందర్ అన్నను గెలిపించి ప్రజాపాలనను మరింత ముందుకు తీసుకుపోవాలని కోరుతూ శంకరపట్నo మండల కేంద్రంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలొ యువజన.స్వచ్చంద సేవ సంస్థల నాయకులు కార్యకర్తలు పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !