తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ రమేష్ అంతక్రియలకు హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 50000 ఆర్థిక సహాయం చేసి కుటుంబాన్ని పరామర్శించి నేను అండగా ఉంటానని చెప్పిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

వెంకటస్వామి సబ్బని బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 17;
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ రమేష్ నిన్న అనారో గ్యంతో చనిపోయారు బండ రమేష్ తీన్మార్ మల్లన్న గెలుపులో హుజురాబాద్ బై ఎలక్షన్ లో మరియు తీన్మార్ మల్లన్న టీం తరఫున ఎక్కడ పిలుపు ఇచ్చిన అక్కడికి వచ్చి వర్క్ చేసేవాడు హుజురాబాద్ పట్టణానికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చి 50000 ఆర్థిక సహా యం చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షులు మాదం రజిని కుమార్ వివిధ జిల్లాల తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు హుజురాబాద్ నియోజకవర్గ తీన్మార్ మల్లన్న టీం ఇంచార్జ్ కొంగంటి రాజకుమార్, కమలాపూర్ మండల ఇంచార్జ్ కోవ రాజ్ సాగర్. వర్ధన్నపేట మండలం ఇంచార్జ్ సందీప్, మండల పార్టీ అధ్యక్షులు,తీన్మార్ మల్లన్న టీం సభ్యులు తీన్మార్ మల్లన్న అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ మాజీ చైర్మన్ బ్రహ్మచారి,30 వార్డు మాజీ కౌన్సిలర్ భీమగొని సురేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !