ఆడవాళ్ళను గౌరవించడంలో మన దేశం అన్ని దేశాలు కంటే ముందు ఉంటుంది

ఆడవాళ్ళను గౌరవించడంలో మన దేశం అన్ని దేశాలు కంటే ముందు ఉంటుంది

బాహు బలం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 16;

"స్త్రీ లేనిదే జననం లేదు స్రీ లేకుంటే ఈ సృష్టి లేదు అనేది మనం చెప్పుకుంటాం" ఇలాంటి మన దేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలను" ఉద్దేశించి మన "కచరా మాజీ సియం కొడుకు కెచిఆర్ అలియాస్ కెటిఆర్ "తెలంగాణా రాష్ట్ర మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తీరును తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించడం జరుగుతుంది..ఈ అసభ్య అహంకారపూరిత మాటలను ఖండిస్తూ శుక్ర వారం తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కెటిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది...హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో కెటిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య హుజురాబాద్ పట్టణ అధ్యక్షురాలు యేముల పుష్పలత బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్ పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు కొలిపాక శంకర్ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు యండి అఫ్సర్ గంట కిరణ్ రెడ్డి సొల్లు థశరథం విజేందర్ కడారి తిరుమల పుల్ల రాధ శీలగాని లక్ష్మీ రఘుపతి రొంటాల సందీప్ కుర్ర శ్రీనివాస్ గౌడ్ సందమల్ల బాబు కెఆర్ బిక్షపతి యండి షాదిక్ సుజాత సోల్లు సునిత రేణుకా కోమల రిబ్కా మనోహర దేవి ఇమ్మడి నిరంజనీ అరుణ కరీమా స్వరూప గడ్డం రాఘవేంద్ర రాజమౌళి తదితరులు పాల్గొన్నడం జరిగింది.

Share ePaper Clip

Preparing image...

బాహు బలం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 16;

*”స్త్రీ లేనిదే జననం లేదు స్రీ లేకుంటే ఈ సృష్టి లేదు అనేది మనం చెప్పుకుంటాం” ఇలాంటి మన దేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలను” ఉద్దేశించి మన “కచరా మాజీ సియం కొడుకు కెచిఆర్ అలియాస్ కెటిఆర్ “తెలంగాణా రాష్ట్ర మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తీరును తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించడం జరుగుతుంది..ఈ అసభ్య అహంకారపూరిత మాటలను ఖండిస్తూ శుక్ర వారం తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కెటిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది…హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో కెటిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య హుజురాబాద్ పట్టణ అధ్యక్షురాలు యేముల పుష్పలత బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్ పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు కొలిపాక శంకర్ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు యండి అఫ్సర్ గంట కిరణ్ రెడ్డి సొల్లు థశరథం విజేందర్ కడారి తిరుమల పుల్ల రాధ శీలగాని లక్ష్మీ రఘుపతి రొంటాల సందీప్ కుర్ర శ్రీనివాస్ గౌడ్ సందమల్ల బాబు కెఆర్ బిక్షపతి యండి షాదిక్ సుజాత సోల్లు సునిత రేణుకా కోమల రిబ్కా మనోహర దేవి ఇమ్మడి నిరంజనీ అరుణ కరీమా స్వరూప గడ్డం రాఘవేంద్ర రాజమౌళి తదితరులు పాల్గొన్నడం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !