ములుగు ఫారెస్ట్ రేంజ్ అధికారి డోలి శంకర్ గంగపుత్రకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర.

వెంకటస్వామి సబ్బని బాహు బలం ప్రతినిధి వరంగల్
ఆగస్టు 16:
ములుగు జిల్లాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్యవ వేడుకలలో భాగంగా ములుగు అటవీ శాఖ ఫారెస్ట్ రేంజ్ అధికారి డోలి శంకర్ గంగపుత్ర తెలంగాణ పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ ల చేతుల మీదుగా ములుగు జిల్లా ఉత్తమ అధికారిగా ప్రశంశా పత్రము అందుకున్న సందర్బంగా తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ డైరెక్టర్ టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర తెలంగాణ గంగపుత్ర సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు డోలి రమేష్ గంగపుత్ర కలిసి పుష్పగుచ్ఛము అందించి అభినందనలు తెలిపారు అనంతరము వారు వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ పాలక మండలి తరుపున కూడ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మాట్లాడుచూ శంకర్ గంగపుత్ర రానున్న రోజులలో మరింత అంకిత భావముతో విధులు నిర్వహిస్తు రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు కైవసము చేసుకుంటూ నిరుపేద గంగపుత్రుల అభ్యున్నతికి కృషి చేయాలనీ కోరారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !