కేజీబీవీ సైదాపూర్ నందు అసిస్టెంట్ కుక్ పోస్టుకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమకమునకై దరఖాస్తుల ఆహ్వానము

బాహు బలం న్యూస్ సైదాపూరు ఆగస్ట్ 14:
సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలోని కేజీబీవీ సైదాపూర్ విద్యాలయంలో అసిస్టెంట్ కుక్ కి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ అసిస్టెంట్ కుక్ కు కావాల్సిన అర్హతలు. మహిళా అభ్యర్థి అయ్యి,ఏడవ తరగతి చదివి, స్థానిక మండలానికి చెంది ఉండాలి. నెలకు వీరికి జీతం 9750/- మాత్రమే. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సిన వారు ఈ నెల ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఎంఈఓ సైదాపూర్ ఆఫీసులో దరఖాస్తులు ఇవ్వగలరు. ఈ పోస్టును 3 men committee ద్వారా సెలెక్ట్ చేయబడుతుంది.
Convenor- MEO Saidapur
member - Tahsildar saidapur
Member - MPDO saidapur

Share ePaper Clip

Preparing image...

బాహు బలం న్యూస్ సైదాపూరు ఆగస్ట్ 14:
సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలోని కేజీబీవీ సైదాపూర్ విద్యాలయంలో అసిస్టెంట్ కుక్ కి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ అసిస్టెంట్ కుక్ కు కావాల్సిన అర్హతలు. మహిళా అభ్యర్థి అయ్యి,ఏడవ తరగతి చదివి, స్థానిక మండలానికి చెంది ఉండాలి. నెలకు వీరికి జీతం 9750/- మాత్రమే. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సిన వారు ఈ నెల ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఎంఈఓ సైదాపూర్ ఆఫీసులో దరఖాస్తులు ఇవ్వగలరు. ఈ పోస్టును 3 men committee ద్వారా సెలెక్ట్ చేయబడుతుంది.
Convenor- MEO Saidapur
member – Tahsildar saidapur
Member – MPDO saidapur

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !