ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం….. 30న కరీంనగర్లో ‘రైతు మహాగర్జన’ అన్నదాతల నిలువు దోపిడీని అరికట్టాలి.:… రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్..
తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి .. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో రైతు సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు డిమాండ్..
గడ్డం సమ్మయ్యకు ప్రతిష్టాత్మక ‘దళిత రత్న’ పురస్కారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా అవార్డుల ప్రధానోత్సవం.
ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.
ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్లో ‘రైతు మహాగర్జన’ ….
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: మద్దతు ధరతో తక్షణమే సేకరించాలి… రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్..
కరీంనగర్లో మే 30న ‘రైతు మహా గర్జన’ అన్నదాతల హక్కుల కోసం సమర భేరి.. భారీ బహిరంగ సభకు రైతు జేఏసీ పిలుపు…

డాక్టర్ నాగుల సత్యంగౌడ్కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…
హుజూరాబాద్ సింగిల్ విండో చైర్మన్ పదవికి కొలిపాక శంకర్ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్ సీనియర్ నేత నిప్పులు….
తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….
ముదిరాజ్ సంఘం డైరెక్టర్గా గంట శ్రీనాథ్ ఎన్నిక.. ఘనంగా సన్మానించిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత. ముదిరాజ్ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు..
ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.
గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! • ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. • బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….