స్వదేశీ బీజేపీకి… విదేశీ కాంగ్రెస్ కు మధ్య జరుగుతున్న పోరాటమిది -రిజర్వేషన్ల రద్దు కాంగ్రెస్ విష ప్రచారమే.. -6 గ్యారంటీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ డ్రామాలు… -ఎస్సీ,ఎస్టీల్లో భయాందోళనలు సృష్టించి లబ్ది పొందాలనుకుంటోంది… -ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచిన పార్టీ కాంగ్రెస్.. -కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్..

Category: జిల్లా వార్తలు

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….