ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టు నోటీసు లు…ఈ నెల 20న హాజరుకావాలన్న హైకోర్టు.

(బాహుబలం ప్రతినిథి వెంకటస్వామి సబ్బని)
న్యూస్ హుజురాబాద్ జూన్ 11:
ఎన్నికల సమయంలో తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని ప్రజల ముందు మాట్లాడడం,వీడియోను విడుదల చేశాడని,కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ ఆశ్రయించారు.దీంతో కోర్టు కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసి 24 మంది అభ్యర్థుల అభిప్రాయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.ఒకవేళ కౌశిక్ రెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి మాత్రమే ఎన్నికల్లో గెలిచాడని కోర్టులో రుజువైతే తన ఎమ్మెల్యే పదవికి గండం వచ్చే ప్రమాదం లేకపోలేదని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !