బిజిగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి సహకారంతో దర్గాకు ప్రత్యేక నిధులు -రాష్ట్రంలో పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. –ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్
గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు 18-06-24 సాయంత్రం 05:00 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుండి PM కిసాన్ పథకం యొక్క 17వ విడతను విడుదల చేస్తారు. https://pmindiawebcast.nic.in/ లింక్‌లో వెబ్‌కాస్ట్ ద్వారా ప్రోగ్రామ్‌లో చేరాలని మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాముమీ,శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర కేబినెట్ మంత్రివ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ
హుజురాబాద్ లో జిల్లా కోర్టు ఏర్పాటుకు న్యాయవాదుల డిమాండ్ ప్రభుత్వం స్పందించకపోతే తమ వృత్తికే ప్రమాదం ప్రజల అవసరాల మేరకు తమ డిమాండును నెరవేర్చాలి
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్న BRS నాయకులు పై చర్యలు తీసుకోండి…. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు.

ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకం చేసిన మహానేత సర్దార్ పటేల్. చందుపట్ల జనార్ధన్ . హుజురాబాద్ పట్టణ గ్రంథాలయంలో ఘనంగా పటేల్ 151వ జయంతి వేడుకలు..
సేవా భావమే. విజయ్‌కుమార్ జీవిత లక్ష్యం. .. మాజీ మున్సిపల్ చైర్మన్ సేవలు ఆదర్శప్రాయం.. .. ఘనంగా జన్మదిన వేడుకలు…. ప్రజాకవి, తత్వవేత్త డాక్టర్ నాగుల సత్యంగౌడ్ ప్రశంస…
హుజురాబాద్‌లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ. – కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో 17వ వార్డులో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ. – దేశ సమగ్రత, ఐక్యతను చాటిచెప్పడమే లక్ష్యం. సేవాదళ్ బ్లాక్-ఏ అధ్యక్షుడు మేకల మల్లేశం.
నీటిని కాపాడండి.. భవిష్యత్తును నిలబెట్టండి! నేటి నీటి పొదుపే.. రేపటి భవితకు మదుపు రాష్ట్ర ప్రజలకు బీసీ జేఏసీ నాయకుల పిలుపు..
సేవా కార్యక్రమాలు ఆదర్శనీయం: పూసల ప్రభావతిరెడ్డి – ఘనంగా అనాథ వృద్ధులు, దివ్యాంగుల దినోత్సవం – 40 మందికి నిత్యావసరాలు, వస్త్రాల పంపిణీ..
బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించినప్పుడే నిజమైన నివాళి. — బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న. — హుజురాబాద్‌లో ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతులు.