మనోరంజకమైన పాటల ద్వారా మనిషికి మానసిక ప్రశాంత, ఆరోగ్యం, కలుగుతుంది. మానసిక వైద్యులు జగదీష్ బాబు .

మనోరంజకమైన పాటల ద్వారా మనిషికి మానసిక ప్రశాంత, ఆరోగ్యం, కలుగుతుంది. మానసిక వైద్యులు జగదీష్ బాబు .

బాహుబలం న్యూస్ హమ్మకొండ జూన్ 15:
మనోరంజకమైన పాటల ద్వారా మనిషికి మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్యం కలుగుతుందని,సంగీతానికి పాటలకు అంతటి శక్తి ఉందని ప్రముఖ మానసిక వైద్యు లు జగదీష్ బాబు అన్నారు.హన్మకొండ పద్మాక్షి రోడ్డు లోకల జగదీష్ సంగీత కళానిలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన"చక్రి సంగీత ప్రియులు"కరోకే క్లబ్ ప్రారం భకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.క్లబ్ అధ్యక్షులు టీవీ రమేష్ ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివా స్ లు మాట్లాడుతూ నూతన గాయకులను ప్రోత్సహించి వారిలోని దాగి ఉన్నకళను వెలికి తీయాలన్నదే క్లబ్ ప్రధా న లక్ష్యమని,ప్రతి నెల ఒక సంగీత విభావరి త్రినగరిలో కళ సంగీత ప్రియులకు ఆహ్లాదాన్ని అందించనున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో కోశాధికారి సాగంటి మంజుల, సభ్యులు రావేళ్ల రామా రావు ,దేవిక ,మాధవి,సీనియర్ నాయకులు చంద్ర శేఖర్ ,ఇమ్మాన్యుయుల్.ఉపేందర్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం గాయకులు పాడినపాటలు ఆహుతులను రంజింపచేశాయి.

Share ePaper Clip

Preparing image...

  1. బాహుబలం న్యూస్ హమ్మకొండ జూన్ 15:
    మనోరంజకమైన పాటల ద్వారా మనిషికి మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్యం కలుగుతుందని,సంగీతానికి పాటలకు అంతటి శక్తి ఉందని ప్రముఖ మానసిక వైద్యు లు జగదీష్ బాబు అన్నారు.హన్మకొండ పద్మాక్షి రోడ్డు లోకల జగదీష్ సంగీత కళానిలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన”చక్రి సంగీత ప్రియులు”కరోకే క్లబ్ ప్రారం భకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.క్లబ్ అధ్యక్షులు టీవీ రమేష్ ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివా స్ లు మాట్లాడుతూ నూతన గాయకులను ప్రోత్సహించి వారిలోని దాగి ఉన్నకళను వెలికి తీయాలన్నదే క్లబ్ ప్రధా న లక్ష్యమని,ప్రతి నెల ఒక సంగీత విభావరి త్రినగరిలో కళ సంగీత ప్రియులకు ఆహ్లాదాన్ని అందించనున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో కోశాధికారి సాగంటి మంజుల, సభ్యులు రావేళ్ల రామా రావు ,దేవిక ,మాధవి,సీనియర్ నాయకులు చంద్ర శేఖర్ ,ఇమ్మాన్యుయుల్.ఉపేందర్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం గాయకులు పాడినపాటలు ఆహుతులను రంజింపచేశాయి.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !