సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్న BRS నాయకులు పై చర్యలు తీసుకోండి…. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు.

సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్న BRS నాయకులు పై చర్యలు తీసుకోండి…. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు.

బాహుబలం న్యూస్ హుజురాబాద్ జూన్16:
గత కొద్దిరోజులుగా జిల్లా మంత్రివర్యులు పోన్నం ప్రభాకర్ మరియు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ గురించి వాట్సప్ గ్రూప్ లో'సోషల్ మీడియా'వేదిక గా చేసుకొని హుజురాబాద్ నియోజకవర్గంలోని కొందరు BRS పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ గురించి'సోషల్ మీడియా" వేదికగా అసత్యపు ప్రచారాలు చేస్తు ఇష్టం వచ్చినట్టు మాట్లా డుతున్నారు.ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఆదివారం రోజున హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా వ్రాసి ఇవ్వడం జరిగిందని హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్ సొల్లు బాబు నేరేళ్ళ మహేందర్ గౌడ్ మేకల తిరుపతి కొలిపాక శంకర్ సందమల్ల బాబు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి చల్లూరి రాహుల్ యేముల పుష్పలత,లంకదాసరి లావణ్య, మిడి దోడ్డి శ్రీనివాస్ ఏర్ర రమేష్ దుబాసి బాబు పెరుమాండ్ల బిక్షపతి గాలిబ్ నరేష్ ఆలేటి సుశీల పుల్ల రాధ ఏర్ర రవీందర్ ఆవుల సంపత్ యండి కరీమా, షీలగాని లక్ష్మీ,సమ్మెట సంపత్,గడ్డం రాఘవేంద్ర,మండ సాయి కొమటి శ్రీనివాస్ ఉడుత ప్రణయ్ నర్సింగ్ ఆడేపు ఐలయ్య ప్రతాప నాగరాజు కందుల సందీప్ గంటా కిరణ్ రెడ్డి కుర్ర శ్రీనివాస్ గౌడ్ బండ నవీన్ చంద్రశేఖర్ ఇమ్రాన్ గుండు ప్రశాంత్ యాదవ్ మోతే కుమారస్వామి యండి చాంద్ పాషా యండి రియాజ్,యండి సాదిక్ చేవుల సురేష్ బుర్ర రేణుకా తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

  • బాహుబలం న్యూస్ హుజురాబాద్ జూన్16:
  • గత కొద్దిరోజులుగా జిల్లా మంత్రివర్యులు పోన్నం ప్రభాకర్ మరియు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ గురించి వాట్సప్ గ్రూప్ లో’సోషల్ మీడియా’వేదిక గా చేసుకొని హుజురాబాద్ నియోజకవర్గంలోని కొందరు BRS పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ గురించి’సోషల్ మీడియా” వేదికగా అసత్యపు ప్రచారాలు చేస్తు ఇష్టం వచ్చినట్టు మాట్లా డుతున్నారు.ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఆదివారం రోజున హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా వ్రాసి ఇవ్వడం జరిగిందని హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్ సొల్లు బాబు నేరేళ్ళ మహేందర్ గౌడ్ మేకల తిరుపతి కొలిపాక శంకర్ సందమల్ల బాబు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి చల్లూరి రాహుల్ యేముల పుష్పలత,లంకదాసరి లావణ్య, మిడి దోడ్డి శ్రీనివాస్ ఏర్ర రమేష్ దుబాసి బాబు పెరుమాండ్ల బిక్షపతి గాలిబ్ నరేష్ ఆలేటి సుశీల పుల్ల రాధ ఏర్ర రవీందర్ ఆవుల సంపత్ యండి కరీమా, షీలగాని లక్ష్మీ,సమ్మెట సంపత్,గడ్డం రాఘవేంద్ర,మండ సాయి కొమటి శ్రీనివాస్ ఉడుత ప్రణయ్ నర్సింగ్ ఆడేపు ఐలయ్య ప్రతాప నాగరాజు కందుల సందీప్ గంటా కిరణ్ రెడ్డి కుర్ర శ్రీనివాస్ గౌడ్ బండ నవీన్ చంద్రశేఖర్ ఇమ్రాన్ గుండు ప్రశాంత్ యాదవ్ మోతే కుమారస్వామి యండి చాంద్ పాషా యండి రియాజ్,యండి సాదిక్ చేవుల సురేష్ బుర్ర రేణుకా తదితరులు పాల్గొన్నారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !