సొంతగుటికి, సిపిఐ పార్టీ లో చేరిన లంకదాసరి కళ్యాణ్..

(బాహుబలం ప్రతినిథి వెంకటస్వామి సబ్బని)
చిగురుమామిడి,జూన్14:
చిగురుమామిడి మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ ఆఫీసులో శుక్రవారం జరిగిన సైదాపూర్ చిగురుమామిడి మండల సిపిఐ ముఖ్యకార్యకర్తల సమావేశానంతరం సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి సిపిఐ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి గార్లు లంకదాసరి కళ్యాణ్ కు సిపిఐ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.సిపిఐ పార్టీ భలోపెతానికి కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్ర మంలో సిపిఐ జిల్లా కార్యవర్గ బోయిని అశోక్,బత్తుల బాబు,చాడా శ్రీధర్ రెడ్డి,కంది రవీందర్ రెడ్డి,వొడ్నాల వేంకటేష్,శ్రీనివాస్,సమ్మయ్య, రాజేషం,ఒజ్జ కొంరయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !