ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలి

(సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి)
హుజురాబాద్.జూన్18 :
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ హుజురాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు మంగళవారం హుజరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు నేరెళ్ల మహేందర్ గౌడ్, పత్తి కృష్ణారెడ్డి,తిప్పారపు సంపత్,సామల రాజిరెడ్డి,దేశిని కోటి,తుమ్మెటి సమిరెడ్డి,మమ్మద్ బాబాలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఆధారాలు లేని నిందలు వేస్తూ,పరుష పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని,వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని రాజకీయం గా ఎదుర్కోలేక ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ మంత్రి స్కామ్ ను లైవ్ లో ఆధారాలతో పట్టుకోవడంతో జీర్ణించుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ మంత్రి నిష్పక్షపాతంగా పనిచేస్తే రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫ్లై యాష్ స్కాంలో ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని వారు ప్రశ్నిస్తు న్నారు.వెంటనే సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కొలిపాక నిర్మల–శ్రీనివాస్,యాదగిరి నాయక్,వనిత –కుమార్ కుమారస్వామి,తిరుమల్ రెడ్డి,ముత్యం రాజు,జీవిత నరేష్,స్వప్న భాస్కర్,కిషన్,రమేష్,రమాదేవి,మంజుల కృష్ణ,ఉజ్మా ఇమ్రాన్,సృజనపూర్ణచందర్,రాజకొమురమ్మ, తాళ్ళపెల్లి శ్రీనివాస్,లావణ్య నరసింహరెడ్డి,ఉమాదేవి రమేష్,ఉమా మహేశ్వర్ లు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !