డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును రద్దు చేయాల్సిందే. జనావాసాల మధ్య ‘విషపు ప్లాంట్’ పెడితే ఊరుకోం – 9వ రోజు నిరసన దీక్షల్లో రైతు జేఏసీ జాతీయ అధ్యక్షుడి పోలాడి రామారావు. హెచ్చరిక. ప్రభుత్వ వైఖరిపై వినూత్నంగా పోస్ట్ కార్డు ఉద్యమం – హుజురాబాద్ ప్రాంతాన్ని చుట్టుముడుతున్న నిరసన సెగలు.
రైతు మహాగర్జనకు ఎమ్మెల్సీ కవిత సంపూర్ణ మద్దతు ఏప్రిల్ 28న కరీంనగర్ ‘సమరభేరి’కి స్వయంగా హాజరుకానున్న జాగృతి అధ్యక్షురాలు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటంలో రైతులకు అండగా ఉంటామని వెల్లడి.
హుజూరాబాద్‌లో మిన్నంటిన నిరసన జ్వాలలు: డంపింగ్ యార్డ్ వద్దు.. మా ప్రాణాలు ముద్దు.. ఏడవ రోజుకు చేరిన దీక్ష .. దీక్ష లోపాల్గొన్న కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావు .
సిర్సపల్లి డంపింగ్ యార్డ్ రద్దు చేయకుంటే ప్రాణత్యాగానికైనా వెనుకాడను.. రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..
భద్రాద్రి నుంచి ‘రైతు మహాగర్జన’ గుర్రపు యాత్ర ప్రారంభం.. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై పోలాడి రామారావు సమరభేరి..ఏప్రిల్ 28న కరీంనగర్లో లక్షలాది మందితో రాష్ట్ర స్థాయి సభ.
కరీంనగర్ ‘రైతు మహాగర్జన’కు తరలిరండి: సబ్బండ వర్గాలకు రైతు ప్రజాసంఘాల జేఏసీ పిలుపు. ఓసి రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు .
హామీల అమలులో నిర్లక్ష్యం వీడాలి: కరీంనగర్లో ఏప్రిల్ 28న ‘రైతు మహాగర్జన’ – ఓసీ, రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్.

పెద్ద పాపయ్యపల్లిలో భక్తిశ్రద్ధలతో గణపతి పూజలు . ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రాష్ట్ర పద్మశాలి సంఘం నేత సంగెం సత్యనారాయణ దంపతులు. దశాబ్ద కాలంగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయం..
పరిసరాల పరిశుభ్రతతోనే ఉజ్వల భవిష్యత్తు – ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి పిలుపు – ఘనంగా ప్రపంచ శుభ్రత దినోత్సవం.
కిట్స్ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్ ‘రూబీ రీయూనియన్’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….
తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..