అంబేడ్కర్ చౌరస్తాలో ఫ్లెక్సీలు తొలగించండి: ఏఐఏవైఎస్ నేత గడ్డం విశాల్ ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేత

bahubalamtv Reporter
bahubalamtv.in

అంబేడ్కర్ చౌరస్తాలో ఫ్లెక్సీలు తొలగించండి: ఏఐఏవైఎస్ నేత గడ్డం విశాల్ ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేత

బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఆగస్టు 17 :
పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చౌరస్తా రైలింగ్స్‌కు రాజకీయ పార్టీల జెండాలు, నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం (ఏఐఏవైఎస్) డివిజన్ ఇన్‌ఛార్జ్ గడ్డం విశాల్ కోరారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజావాణి'లో ఆయన అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
రైలింగ్స్‌పై విచ్చలవిడిగా ఫ్లెక్సీలు కట్టడం వల్ల చౌరస్తా స్వరూపం దెబ్బతినడంతో పాటు ట్రాఫిక్‌కు, పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని విశాల్ తెలిపారు. వెంటనే వాటిని తొలగించి, భవిష్యత్తులో ఎవరూ ఏర్పాటు చేయకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీఎస్ఓ (DCSO) ఇన్‌ఛార్జ్, ఎంపీడీవో, తహసీల్దార్ (MRO), మున్సిపల్ కమిషనర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఆగస్టు 17 :
పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చౌరస్తా రైలింగ్స్‌కు రాజకీయ పార్టీల జెండాలు, నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం (ఏఐఏవైఎస్) డివిజన్ ఇన్‌ఛార్జ్ గడ్డం విశాల్ కోరారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
రైలింగ్స్‌పై విచ్చలవిడిగా ఫ్లెక్సీలు కట్టడం వల్ల చౌరస్తా స్వరూపం దెబ్బతినడంతో పాటు ట్రాఫిక్‌కు, పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని విశాల్ తెలిపారు. వెంటనే వాటిని తొలగించి, భవిష్యత్తులో ఎవరూ ఏర్పాటు చేయకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీఎస్ఓ (DCSO) ఇన్‌ఛార్జ్, ఎంపీడీవో, తహసీల్దార్ (MRO), మున్సిపల్ కమిషనర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు చట్టం తేవాలి . అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి . ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సుయాత్రకు సంపూర్ణ మద్దతు . ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి ‘సమాజ సేవా సామ్రాట్’ గ్రహీత దుబ్బా శ్రీనివాస్‌కు ఘన సన్మానం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్. దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ ఐకాస సంపూర్ణ మద్దతు. ప్రస్తుత విధానంలో క్రీమీలేయర్ లేక అట్టడుగు వర్గాలకు అన్యాయం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక కమిషన్ వేయాలి . కరీంనగర్ సమావేశంలో వెల్లడి…

ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించాలి. కుల, మతాల ప్రాతిపదికన కాకుండా పేదరికమే కొలమానం కావాలి . కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ కమిషన్‌ను నియమించాలి. ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు. తెలంగాణ భవన్‌లో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే ధ్యేయం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. – రాంపూర్ చౌరస్తాలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు. – బాపూజీ బాటలోనే హక్కుల సాధనకు శాంతియుత పోరాటం. – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు…

ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి. సీఎం రేవంత్‌ రెడ్డికి పోలాడి రామారావు ఘాటు బహిరంగ లేఖ. – ‘ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా ప్రజలకు నిరాశే మిగిలింది’ – విద్యార్థులు, రైతులు, సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకోం. ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ హెచ్చరిక…

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !