మహనీయుల త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం . వన్నారంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

bahubalamtv Reporter
bahubalamtv.in

మహనీయుల త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం . వన్నారంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

మానకొండూర్, ఆగస్టు 15 (బాహు బలంన్యూస్ న్యూస్‌):
ఎందరో మహనీయులు, త్యాగధనుల పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు, సీనియర్ సిటిజన్ పోలాడి రామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వన్నారం గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ తాళ్లపల్లి సంపత్, గ్రామ ప్రధాన కూడలిలో ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
గ్రామ పంచాయతీతో పాటు స్థానిక ప్రాథమిక పాఠశాల, యాదవ సంఘం, అంబేద్కర్ సంఘం, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పోలాడి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
దేశ సమైక్యతను చాటాలి
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆశయ సాధనకు కృషి చేస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా ర్యాలీ
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో చేతిలో త్రివర్ణ పతాకాలు పట్టుకుని గ్రామ ప్రధాన వీధుల్లో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ వేడుకల్లో ఉప సర్పంచ్ బాకారపు రాములు, పంచాయతీ కార్యదర్శి టి. ప్రసూన, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చీటీ భారతి, అంగన్‌వాడీ టీచర్ మౌనిక, మహిళా సమాఖ్య సీఏ బుద్ధుల రేణుక, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చలిగంటి ఓదెలు, తాడికల్ సింగిల్ విండో డైరెక్టర్ తాళ్లపల్లి కొమురయ్య పాల్గొన్నారు.
అలాగే మాజీ సర్పంచులు బాకారపు శ్రీనివాస్, మద్దెల లక్ష్మయ్య, మాజీ ఎంపీటీసీ గంగుల రవి, మాజీ ఉప సర్పంచులు బాకారపు తిరుపతి, బుద్ధుల తిరుపతి, మాజీ సింగిల్ విండో డైరెక్టర్లు బాకారపు రవి, బుద్ధుల స్వామి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీకాంత్, సీనియర్ నాయకులు పోలాడి యాదగిరి రావు, బాకారపు రమేష్, జంగిలి రాకేష్, బాకారపు ఎల్లయ్య, బుద్ధుల ఎల్లయ్య, సంబ కొమురయ్య, జంగిలి ఓదెలు, సంబ పర్వతాలు, బుద్ధుల అంజయ్య, జంగిలి తిరుపతి, బాకారపు కొమురయ్య, సంబ రవి, తాళ్లపల్లి కిషోర్, మద్దెల రాజయ్య, జంగిలి రాజయ్య పాల్గొన్నారు.
యూత్ నాయకులు పోలాడి జగన్ మోహన్ రావు, ఏకుల రాజు, బుద్ధుల పరశురాములు, జంగిలి ప్రవీణ్, గడ్డి రాజు, తాళ్లపల్లి రమేష్, తాళ్లపల్లి సంపత్, పోలాడి ప్రభాకర్ రావు, మద్దెల కొమురయ్య, యాదవ సంఘం అధ్యక్షుడు బనుక తిరుపతి, అంబేద్కర్ సంఘం నాయకుడు తాళ్లపల్లి తిరుపతి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు చట్టం తేవాలి . అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి . ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సుయాత్రకు సంపూర్ణ మద్దతు . ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి ‘సమాజ సేవా సామ్రాట్’ గ్రహీత దుబ్బా శ్రీనివాస్‌కు ఘన సన్మానం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్. దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ ఐకాస సంపూర్ణ మద్దతు. ప్రస్తుత విధానంలో క్రీమీలేయర్ లేక అట్టడుగు వర్గాలకు అన్యాయం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక కమిషన్ వేయాలి . కరీంనగర్ సమావేశంలో వెల్లడి…

ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించాలి. కుల, మతాల ప్రాతిపదికన కాకుండా పేదరికమే కొలమానం కావాలి . కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ కమిషన్‌ను నియమించాలి. ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు. తెలంగాణ భవన్‌లో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే ధ్యేయం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. – రాంపూర్ చౌరస్తాలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు. – బాపూజీ బాటలోనే హక్కుల సాధనకు శాంతియుత పోరాటం. – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు…

ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి. సీఎం రేవంత్‌ రెడ్డికి పోలాడి రామారావు ఘాటు బహిరంగ లేఖ. – ‘ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా ప్రజలకు నిరాశే మిగిలింది’ – విద్యార్థులు, రైతులు, సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకోం. ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ హెచ్చరిక…

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !