మహిళా లోకానికే ఆదర్శం సావిత్రీబాయి ఫూలే: తిప్పారపు శ్రీనివాస్.

bahubalamtv Reporter
bahubalamtv.in

మహిళా లోకానికే ఆదర్శం సావిత్రీబాయి ఫూలే: తిప్పారపు శ్రీనివాస్.

బాహు బలంన్యూస్  చిగురుమామిడి, జనవరి 03: నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసి, మహిళా విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే అని సామాజిక సేవకుడు తిప్పారపు శ్రీనివాస్ కొనియాడారు. శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో గల అంబేద్కర్ చౌరస్తా వద్ద సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, నేటి తరం మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోదారి అజయ్ కుమార్, రేకొండ ఉప సర్పంచ్ బిల్ల సంతోష్ రెడ్డి, సి.ఎలు బోయిని కవిత, కొత్తూరి మంజుల, పిరల్ల శైలజ, వార్డు సభ్యులు దుడ్డేల వసంత, జినుకల అజయ్, కాసాని సతీష్, తాటికొండ అభిషేక్ రెడ్డి, గాజపాక ఉమా, బోయినీ అనిల్, చెంచల నాగరాజు, కారంపురి వెంకటేశం, పందిపెల్లి తిరుపతి, మైలారపు రవి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !