హుజురాబాద్ మండలం, కాట్రపల్లి 8వ వార్డు ఏకగ్రీవం ముప్పు లావణ్య సహదేవ్‌పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు.

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్ మండలం, కాట్రపల్లి 8వ వార్డు ఏకగ్రీవం ముప్పు లావణ్య సహదేవ్‌పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ డిసెంబర్ 10: : హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు సభ్యురాలిగా ముప్పు లావణ్య - సహదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఎన్నడూ లేని విధంగా 8వ వార్డు ప్రజలు ఏకతాటిపైకి వచ్చి, గ్రామాభివృద్ధి కోసం నిబద్ధత చూపిస్తున్న లావణ్య సహదేవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముప్పు లావణ్య సహదేవ్ మాట్లాడుతూ, కాట్రపల్లి గ్రామాభివృద్ధి కోసం, ముఖ్యంగా 8వ వార్డులో సాధ్యమైనంత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మురికి కాలువలు, రోడ్లు, స్ట్రీట్ లైట్స్, సీసీ రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు తాను ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. ఈ హామీల పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. "నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నా ప్రజలకు, నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి, వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తాను," అని ఆమె పేర్కొన్నారు. ఈ ఏకగ్రీవ ఎన్నిక కాట్రపల్లి గ్రామ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్ డిసెంబర్ 10: : హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు సభ్యురాలిగా ముప్పు లావణ్య – సహదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఎన్నడూ లేని విధంగా 8వ వార్డు ప్రజలు ఏకతాటిపైకి వచ్చి, గ్రామాభివృద్ధి కోసం నిబద్ధత చూపిస్తున్న లావణ్య సహదేవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముప్పు లావణ్య సహదేవ్ మాట్లాడుతూ, కాట్రపల్లి గ్రామాభివృద్ధి కోసం, ముఖ్యంగా 8వ వార్డులో సాధ్యమైనంత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మురికి కాలువలు, రోడ్లు, స్ట్రీట్ లైట్స్, సీసీ రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు తాను ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. ఈ హామీల పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. “నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నా ప్రజలకు, నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి, వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తాను,” అని ఆమె పేర్కొన్నారు. ఈ ఏకగ్రీవ ఎన్నిక కాట్రపల్లి గ్రామ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !