బీసీ రిజర్వేషన్లకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలి. జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి.

bahubalamtv Reporter
bahubalamtv.in

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలి. జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి.

బాహు బలంన్యూస్ హైదరాబాద్ అక్టోబర్ 31;దేశంలో బీసీల జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి అన్నారు.

హైదరాబాదులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి బీసీలు వారికి చెందవలసిన రిజర్వేషన్ వాటాలను పొందలేక తీవ్ర నష్టానికి గురవుతున్నారని వారి రిజర్వేషన్ల కోసం దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కేంద్రంపై ఒత్తిడిని తేవడంలో ఎందుకు విఫలమవుతున్నారో అర్థం కావడం లేదని వాసు వడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో కులాల వారిగా వారి వారి రిజర్వేషన్ వాటాలను పొందుకునే హక్కును పాలకవర్గాలు ప్రజలకు అందించాలని వారి హక్కులను హరించడం ఏ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న సమర్థించే విషయం కాదన్నారు.

రిజర్వేషన్ల ప్రక్రియ ద్వారా వారి వారి వాటాల ఫలాలను వారు అనుభవించకుండా చేస్తున్న ప్రభుత్వాల తప్పిదమేనని దేశంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్ల ఖరారును పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రతి పార్లమెంటు సభ్యులు బిల్లు పాస్ అయ్యేందుకు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను విస్మరించే పరిస్థితి సరికాదని బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయాలని వాసు వడ్లూరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !