వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆందోళన..మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి.

bahubalamtv Reporter
bahubalamtv.in

వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆందోళన..మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి.

బాహు బలంన్యూస్ హన్మకొండ సెప్టెంబర్ 08: పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌ను మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS), చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి (CPHPS), మరియు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.
ప్రధాన డిమాండ్లు:
వికలాంగులకు పింఛన్‌ను ₹6,000కు పెంచాలి.
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులతో సహా ఇతర పింఛనుదారులందరికీ పింఛన్‌ను ₹4,000కు పెంచాలి.
పూర్తి కండరాల క్షీణత (కండరాల బలహీనత) ఉన్నవారికి ₹15,000 ఇవ్వాలి.
అర్హులైన కొత్త లబ్ధిదారులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలి.
ఈ సందర్భంగా, MRPS హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకిల్ల రాజు మాదిగ మాట్లాడుతూ, తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకుని పరిష్కరించాలని కోరారు. ఈ ముట్టడి కార్యక్రమం విజయవంతమైందని ఆయన తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !