అనారోగ్యంతో మృతి చెందిన కన్న ప్రతాప్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి బృందం.

bahubalamtv Reporter
bahubalamtv.in

అనారోగ్యంతో మృతి చెందిన కన్న ప్రతాప్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి బృందం.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ సెప్టెంబర్ 08; హుజురాబాద్ మండలం, కాట్రపల్లి గ్రామానికి చెందిన కన్న ప్రతాప్ గౌడ్ ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి అతని కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం అందించింది.
సోమవారం తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎర్ర కుమార్, మండల అధ్యక్షులు పొడిశెట్టి రాజకుమార్ ఆధ్వర్యంలో పరామర్శ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మృతుడు ప్రతాప్ గౌడ్ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి కొంత నగదు సాయం కూడా అందించారు.
ఈ కార్యక్రమంలో హనుమండ్ల నవీన్ రెడ్డి, కొండపాక రాము, రెంటాల రాజకుమార్ కరాటే, దేవునూరు మధుకర్, గొర్రె దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా గ్రామంలో చనిపోయిన ప్రతాప్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !