రైతులకు యూరియా కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం: జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి.

bahubalamtv Reporter
bahubalamtv.in

రైతులకు యూరియా కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం: జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి.

బాహు బలంన్యూస్ సెప్టెంబర్ 04: కమలాపూర్: రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని జనతాదళ్ (సెక్యులర్) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తీవ్రంగా విమర్శించారు. రైతుల పట్ల ఈ రెండు ప్రభుత్వాలు చిత్తశుద్ధిని కోల్పోయాయని ఆయన ఆరోపించారు.
గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మాట్లాడుతూ, దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు యూరియా బస్తాలను అందించడంలో కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని వాసు వడ్లూరి అన్నారు. రైతులకు సకాలంలో సహాయం అందించలేని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. రైతులకు సరిపడా యూరియాను వెంటనే అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !