ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడికి సన్మానించిన సైదాపూర్ మండలం ముదిరాజ్ మహాసభ నాయకులు..

bahubalamtv Reporter
bahubalamtv.in

ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడికి సన్మానించిన సైదాపూర్ మండలం ముదిరాజ్ మహాసభ నాయకులు..

బాహు బలంన్యూస్ సైదాపూర్ ప్రతినిధి సబ్బని వెంకటస్వామి,సెప్టెంబర్ 07;
కరీంనగర్ జిల్లా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గీకురు రవన్న ను సైదాపూర్ మండలం ముదిరాజ్ మహాసభ నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ముదిరాజ్ సమాజం బలోపేతానికి, సంక్షేమానికి రవన్న చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో సైదాపూర్ మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు రేగుల అశోక్ ముదిరాజ్, తెలంగాణ ఉద్యమకారుడు వస్తాదుల సదానందం ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ మండల PRO గుళ్ల అజయ్ ముదిరాజ్, మరియు హుస్నాబాద్ నియోజకవర్గ యువత ఇంచార్జ్ మద్ది పవన్ ముదిరాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులంతా రవన్నకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి తమ గౌరవాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో కూడా ముదిరాజ్ సమాజం కోసం రవన్న మరింత కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !