నూతన ఆర్టీవో భవన నిర్మాణం కోసం కృషి తెలంగాణ రాష్ట్ర రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కరీంనగర్ జిల్లా మెంబర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రాహుల్

bahubalamtv Reporter
bahubalamtv.in

నూతన ఆర్టీవో భవన నిర్మాణం కోసం కృషి తెలంగాణ రాష్ట్ర రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కరీంనగర్ జిల్లా మెంబర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రాహుల్

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ సెప్టెంబర్ 03 : పట్టణంలో శిథిలావస్థలో ఉన్న రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (RTO) భవనాన్ని తెలంగాణ రాష్ట్ర రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కరీంనగర్ జిల్లా మెంబర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రాహుల్ సందర్శించారు. హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వోడితల ప్రణవ్ కోరిక మేరకు పడాల రాహుల్ ఈ పాత భవనాన్ని పరిశీలించారు.
హుజురాబాద్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా కొత్త ఆర్టీవో భవనాన్ని నిర్మించడానికి రాష్ట్ర మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని రాహుల్ తెలిపారు. వీలైనంత త్వరగా స్థలం కేటాయించి, భవన నిర్మాణ పనులు ప్రారంభించి, త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వేణు, యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, అర్జున్ గౌతం రెడ్డి, జప శ్రవణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !