కాంగ్రెస్ నాయకులను కలిసిన హుజూరాబాద్ మహిళా నేతలు.

bahubalamtv Reporter
bahubalamtv.in

కాంగ్రెస్ నాయకులను కలిసిన హుజూరాబాద్ మహిళా నేతలు.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 25:
'ప్రజా జనహిత' పాదయాత్ర కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని హుజూరాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత తెలిపారు. ఈ సందర్భంగా, కరీంనగర్ జిల్లా ప్రజా జనహిత కార్యక్రమంలో భాగంగా, ఆమె మరియు ఇతర మహిళా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీలో కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాదయాత్ర పురోగతి, భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. మహిళా కాంగ్రెస్ నాయకుల ఈ పర్యటన కార్యకర్తల్లో కొత్త జోష్‌ను నింపిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 25:
‘ప్రజా జనహిత’ పాదయాత్ర కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని హుజూరాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత తెలిపారు. ఈ సందర్భంగా, కరీంనగర్ జిల్లా ప్రజా జనహిత కార్యక్రమంలో భాగంగా, ఆమె మరియు ఇతర మహిళా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీలో కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాదయాత్ర పురోగతి, భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. మహిళా కాంగ్రెస్ నాయకుల ఈ పర్యటన కార్యకర్తల్లో కొత్త జోష్‌ను నింపిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !