కరీంనగర్ లో హుజూరాబాద్ కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.

bahubalamtv Reporter
bahubalamtv.in

కరీంనగర్ లో హుజూరాబాద్ కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 25: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో హుజూరాబాద్ మహిళా కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. ఈ భేటీలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత మాట్లాడుతూ, 'ప్రజా జనహిత' పాదయాత్ర కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు.
సమావేశంలో పాదయాత్ర పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ పర్యటనతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
గంగాధరలో శ్రమదానం
అలాగే, గంగాధర ఎస్సీ సోషల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్‌లో జరిగిన శ్రమదానంలో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ఒడితెల ప్రణవ్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. వారితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 25: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో హుజూరాబాద్ మహిళా కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. ఈ భేటీలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత మాట్లాడుతూ, ‘ప్రజా జనహిత’ పాదయాత్ర కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు.
సమావేశంలో పాదయాత్ర పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ పర్యటనతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
గంగాధరలో శ్రమదానం
అలాగే, గంగాధర ఎస్సీ సోషల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్‌లో జరిగిన శ్రమదానంలో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ఒడితెల ప్రణవ్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. వారితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !