తెలంగాణ జనసమితి సైదాపూర్ మండల అధ్యక్షుడిగా మొలుగూరి శ్రీనివాస్ నియామకం.

bahubalamtv Reporter
bahubalamtv.in

తెలంగాణ జనసమితి సైదాపూర్ మండల అధ్యక్షుడిగా మొలుగూరి శ్రీనివాస్ నియామకం.

బాహు బలంన్యూస్ సైదాపూర్ జూలై 16:తెలంగాణ జనసమితి(టీజేఎస్) పార్టీ సైదాపూర్ మండల అధ్యక్షుడిగా వెన్నంపల్లి గ్రామానికి చెందిన మొలుగూరి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మోరే గణేష్ నియామక పత్రాన్ని శ్రీనివాస్‌కు అందజేశారు.
మొలుగూరి శ్రీనివాస్ గతంలో తెలంగాణ జనసమితి విద్యార్థి, యువజన విభాగంలో వివిధ పదవుల్లో పనిచేశారు. పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ ఆయన చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. శ్రీనివాస్‌కు ఈ అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు సూచించగా, ఎమ్మెల్సీ, టీజేఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కోదండరాం ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మోరే గణేష్ తెలిపారు.
ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షులు మొలుగూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి, జిల్లా అధ్యక్షులు మోరే గణేష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అరికిల్ల భానుచందర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !