వేల్పుల రత్నంకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం: హుజురాబాద్ మున్సిపాలిటీ ఘన సన్మానం.

bahubalamtv Reporter
bahubalamtv.in

వేల్పుల రత్నంకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం: హుజురాబాద్ మున్సిపాలిటీ ఘన సన్మానం.

బాహు బలంన్యూస్ హుజురాబాద్,జూలై 11,: సామాజిక ఉద్యమ నేత, గెజిటెడ్ రిటైర్డ్ హెడ్‌మాస్టర్ వేల్పుల రత్నంకు రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. రత్నం సమాజానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, సిబ్బంది అతన్ని ఘనంగా సన్మానించారు.
మున్సిపల్ కమిషనర్ కెంసారపు సమ్మయ్య, మేనేజర్ భూపాల్ రెడ్డి, మరియు ఇల్లందుల రజిత తిప్పరపు రాజయ్య, శంకర్ లతో పాటు ఇతర మున్సిపల్ సిబ్బంది కలిసి వేల్పుల రత్నంను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో రత్నం సేవలను కొనియాడారు. విద్యారంగంలో హెడ్‌మాస్టర్‌గా అతను చేసిన కృషి, సామాజిక ఉద్యమాలలో అతను నిస్వార్థ సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !