బాల కార్మికులను గుర్తించిన మహిళా శిశు సంక్షేమ శాఖ

bahubalamtv Reporter
bahubalamtv.in

బాల కార్మికులను గుర్తించిన మహిళా శిశు సంక్షేమ శాఖ

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూలై 10;
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా గురు వారం రోజు హుజూరాబాద్, జమ్మికుంట పరిసర ప్రాంతాల్లో బాల కార్మికులను గుర్తించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి (డీసీపీఓ) దుర్దాన పర్వీన్ మరియు ఆమె సిబ్బంది దుకాణాలు, ఇటుక బట్టీలను సందర్శించి అక్కడ పని చేస్తున్న బాలలను గుర్తించారు.
అదే విధంగా, కరీంనగర్ పట్టణంలో రెండు ప్రాథమిక సమాచార నివేదికలు (ఎఫ్ఐఆర్) నమోదు చేయబడ్డాయి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఈ ఆపరేషన్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !