నూతన మంత్రులకు బేడ బుడగ జంగం జన సంఘం అభినందనలు. బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు.

bahubalamtv Reporter
bahubalamtv.in

నూతన మంత్రులకు బేడ బుడగ జంగం జన సంఘం అభినందనలు. బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూన్ 13: హైదరాబాద్‌లో శుక్ర వారం రోజు బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీ, మైనింగ్, జియాలజీ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని సిరిపాటి వేణు బృందం కలిసింది. అదేవిధంగా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్‌కు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, క్రీడలు, యువజన సేవ శాఖ మంత్రి వాక్యటి శ్రీహరిని కూడా కలిసి తమ అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణుతో పాటు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పత్తి భాషా శివ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పెర జంగయ్య, రేవల్లి రాంబాబు, కొండపల్లి సమ్మయ్య, పస్తం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !