కాట్రపల్లిలో శంకర ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

bahubalamtv Reporter
bahubalamtv.in

కాట్రపల్లిలో శంకర ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి,మే 28: శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, శంకర ఐ ఫౌండేషన్, మరియు శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కాట్రపల్లి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరం జయన్న ఫౌండేషన్ సరిత – జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది.
జూన్ 4వ తేదీన ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేస్తారు.
ముఖ్యంగా, దూరదృష్టి, దగ్గరదృష్టి సమస్యలున్న వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తారు. అలాగే, కంటిశుక్లం (క్యాటరాక్ట్) ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్ చేసి, లెన్సులు కూడా అమరుస్తారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు ప్రజలను కోరారు. మరిన్ని వివరాల కోసం 9010776119 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !