రాజీవ్ యువ వికాసం రుణాలపై పేదల ఆశలు – ప్రెమన్న విజ్ఞప్తి

bahubalamtv Reporter
bahubalamtv.in

రాజీవ్ యువ వికాసం రుణాలపై పేదల ఆశలు – ప్రెమన్న విజ్ఞప్తి

బాహు బలంన్యూస్ వరంగల్: ప్రతినిధి మే 25
రాజీవ్ యువ వికాసం పథకం కింద నిజమైన పేదలకు మాత్రమే రుణాలు అందేలా చూడాలని, ఈ విషయంలో పారదర్శకత పాటించాలని కోరుతూ ప్రేమన్న నేతృత్వంలోని యువ వికాసం సభ్యులు GWMC DCని కలిశారు. విలీన గ్రామాలలో ఒక్కో గ్రామానికి 300 యూనిట్లు అందించాలని వారు డిమాండ్ చేశారు.
గతంలో, 2019 నుండి 2023 సంవత్సరాల మధ్య కార్పొరేషన్లలో ఎవరైనా కుటుంబ సభ్యులు రుణం తీసుకున్నట్లయితే, వారికి మళ్ళీ రుణం ఇవ్వకుండా సెకండ్ లిస్ట్‌లో అవకాశం కల్పించాలని ప్రేమన్న విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారుల ఎంపికలో వయస్సు, విద్యార్హతలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈ విషయంపై ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ గారు కూడా ఆలోచించి, పేదలకు న్యాయం చేయాలని ప్రేమన్న కోరారు. ఈ కార్యక్రమంలో యువ వికాసం సభ్యులందరూ పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !